తెలుగు గజల్

Sunday, March 16, 2014

అద్దేపల్లి - గజల్


Courtesy:  http://www.koumudi.net/Monthly/2014/march/index.html
Posted by జాన్‌హైడ్ కనుమూరి at 10:39 AM
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: అద్దేపల్లి - గజల్, అద్దేపల్లి రామ్మోహన రావు, గజల్

No comments:

Post a Comment

Newer Post Older Post Home
Subscribe to: Post Comments (Atom)

తెలుగు గజల్ గురించిన ఇతర బ్లాగులు

  • తెలుగులో గజల్ సాహిత్యం
    కట్టా శ్రీనివాస్ || ‘‘స్త్రీలు అత్యవసర ద్వారం ’’||
    8 months ago

:గజల్: ఎలా రాయాలో - వర్చస్వీ లక్ష్మన్

కంద పద్యాన్ని ఎలా రాయాలో 'కంద' పద్యంలోనే చెప్పారు వ్యాకరణ వేత్తలు! ఎందుకో కొత్త పిచ్చోడిలా గజల్ నెలా రాయాలో 'గజల్' లోనే చెబ్దామనిపించింది. అంతకుముందు ఎవరైనా రాశారేమో నాకు తెలియదు. గజల్ 'స్వరూపాన్ని' ఒకసారి చాట్ లో Jyothirmayi Malla గారు నాకు తెలియజేయడం జరిగింది. అలా గజల్ 'స్వరూపాన్ని' తెలుసుకోనగాలిగానేమో గానీ 'స్వభావం' అధ్యయనం చేయలేదు. ఏమైనా గజల్ స్వరూపాన్ని 'గజల్' లోనే ఇక్కడ ఆవిష్కరించే ప్రయత్నం చేశాను అవధరించండి

***

రెండు పాదాలు కలుపుకుంటే ఒక ‘శేరు’గా రావాలి
గజల్లో మొదటి షేరు పేరైన ‘మత్లా’గా రావాలి

మత్లా లో ప్రతిపాదానికి అంత్యపదమే ‘రదీఫ్’
అర్ధమున్న ఏకాక్షరమో, పదమో రదీఫులుగా రావాలి.

మిగతా శేరుల్లో మొదటి పాదమెలాగున్నా
రెండో పాదాంతం ఖచ్చితంగ రదీఫుగా రావాలి.

నాలుగు మించి శేరులెన్నొ గజల్లో జోడించు
ఆఖరి శేరు మటుకు మనం పిలుచుకునే ‘మఖ్తా’గా రావాలి.

మఖ్తా మొదటి పాదం చివరి పదం చూడు చిత్రంగా
ఏమేమో కాదది నీ నామమె - అది ‘తకల్లుఫ్’గా రావాలి.

ఇక గజల్లో సౌందర్యం చెప్పవేమి వర్చస్వీ
ప్రతి రదీఫు ముందు అక్షరమో పదమో ‘కాఫియా’గా రావాలి.

Stat Counter

Total Pageviews

Popular Posts

  • "తెలుగు గజళ్ళు, రుబాయీలు - స్థితి గతులు"
    పెన్నాశివరామకృష్ణ  (ఒకటవ భాగం) (సూచన :- తెలుగులో గజళ్ళు రాసే వారికి కొన్ని సూచనలు, సలహాలు ఇస్తే బాగుంటుందని గౌరవనీయులైన మిత్రులు అబ...
  • గజల్ -జ్యోతిర్మయి మళ్ళ
    చూపు ఎంత అలిసిందో తోడు ఉన్న చుక్కల్ని అడుగు ఓర్పు ఎంత విసిగిందో గోడు విన్న చంద్రుణ్ణి అడుగు వేచి ఉన్న ఘడియలన్ని వెక్కిరించి వెళ...
  • ఉందో లేదో స్వర్గం
    రచన : తటపర్తి రాజగోపాలన్ గానం : గజల్ శ్రీనివాస్ ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చెయ్ సర్వస్వం నీకిస్తా నాబాల్యం నాకిచ్చెయ్ అమ్మ గ...
  • ఆ రాత్రి - జాన్ హైడ్ కనుమూరి గజల్
    కలలోనైనా మెలకువనైనా గుర్తుండేదీ ఆ రాత్రి నీతో నడచీ అలుపును మరచీ సాగినదీ ఆ రాత్రి నిన్ను నన్నూ కలిపినదెవరో తెలిసేలోగా  కాలం పరిచి...
  • మధువుకే మత్తెక్కి......!!
    మధువుకే మత్తెక్కి, నాపై స్వారి చేస్తూ ఉన్నది !! మరచిపోయిన గాథలన్నీ, తవ్వి పోస్తూ ఉన్నది !! గొంతు దాటిన పిదపనైనా, కుదురు లేదీ మధువుక...
  • అమ్మమనసు - గజల్
    * * * పండువెన్నెల కన్నా చల్లనిది అమ్మమనసు నిండు జగమంతా ఎరిగినది అమ్మమనసు గోరుముద్దలు తినిపిస్తూ చందమామచూపిన మురిపాల మీగడ పాల బువ్వైనద...
  • కె.కె.// ప్రేమ-గజల్//
    కాదని అనగలనా...తనప్రేమే నడిపిస్తోందంటే, కాదని అనగలనా... ఎడబాటే వేధిస్తోందంటే చెంతలేకున్నా, వలపు సంకెలేసిందేమో, కాదని అనగలనా... చ...
  • తెలుగు గజల్ మిత్రులందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
    ~*~  Abd Wahed స్వతంత్ర దినోత్సవం రోజున అల్లమా ఇక్బాల్ రాసిన సారే జహాం సే అచ్ఛా గేయాన్ని పోస్టు చేశాను. ఆ గేయంలో ఉర్దూ పదాలకు తెలుగ...
  • ఇందిర*గజల్
    ఉదయాలను తిలకించే హృదయాలకు వందనం హృదయాలను వెలిగించే ఉదయాలకు వందనం స్పందించే మనసొకటే మనడానికి చాలునా ఉదయాలను తలపించే కదనాలకు వందనం ...
  • చెబుతుంది - గజల్
    నీవు ఖాళీచేసిన కుర్చీ ఏదో చెబుతుంది నీవు పంచిన మాటల మూటలే విప్పుతుంది బెదురు బెదురుగా ఆఫీసున అడుగెడ్తే నేనున్నానని నీవిచ్చిన భరోసాయ...

Labels

  • 'వాధూలస' - గజల్ (1)
  • "తెలుగు గజళ్ళు (1)
  • || జ్యోతిర్మయి మళ్ళ || గజల్ (2)
  • Abd Wahed (8)
  • అందంగా వుంటావులే (1)
  • అద్దేపల్లి - గజల్ (1)
  • అద్దేపల్లి రామ్మోహన రావు (2)
  • అన్ని వేదములోనె ఉన్నవి..... (1)
  • అమ్మమనసు - గజల్ (1)
  • ఆ రాత్రి (1)
  • ఆ వెన్నెల...కన్నెగంటి వెంకటయ్య (1)
  • ఆశ (1)
  • ఆశ - చల్లా గజల్ (1)
  • ఇంకా గుర్తుందిలే - గజల్ (1)
  • ఇంకా యెన్నాళ్ళు (1)
  • ఇందిర*గజల్- గీతిక (4)
  • ఇందిర\\గజల్\\ (1)
  • ఉదయ్ కుమార్-గజల్ (1)
  • ఉందో లేదో స్వర్గం (1)
  • ఎలామరవడం (1)
  • ఎలామరవడం! (1)
  • ఒక కల - గజల్ (1)
  • ఒంటరిగానే... (1)
  • కలిసావులే. (1)
  • కె. కె. - రాసిన గజల్ (4)
  • కె.కె.// ప్రేమ-గజల్// (1)
  • కోదండరావు - గజల్ (1)
  • గజల్ (35)
  • గజల్ - varchaswi.laxman (1)
  • గజల్ ఫైజ్ రాసిన ఉర్దూ పంక్తులు (1)
  • గజల్ శ్రీనివాస్ (1)
  • గజల్... నేనేనా (1)
  • గుర్తుందిలే - గజల్ (1)
  • చల్లా గజల్ (1)
  • చల్లా గజల్ (2)
  • చల్లా గౙల్-11/ Dt.30-4-2014 (1)
  • చూద్దామా (1)
  • చెబుతుంది (1)
  • జాన్ హైడ్ కనుమూరి (2)
  • తటపర్తి రాజగోపాలన్ (1)
  • నాలోపల-Abd Wahed (1)
  • నిషాకన్నుల ఈరేయి - గజల్ (1)
  • నీ కోసం - జగన్నాద వడిమెళ్ళ (1)
  • నీకోసం (1)
  • నే ఓడిపోతుంటానులే - గజల్ (1)
  • నేస్తమా (1)
  • పచ్చికేదో మొలిచింది (1)
  • పండగే కదా (1)
  • పద్మ అర్పిత (1)
  • పని ఏమిటి (1)
  • పాడలేని పాట....... (1)
  • పెన్నాశివరామకృష్ణ - గజల్ (5)
  • ప్రతి రేయి చితిలా...... (1)
  • బి. ఇందిర(ఇల్లందు) (3)
  • మధువుకే మత్తెక్కి......!! పెన్నాశివరామకృష్ణ - గజల్ (1)
  • మిత్రమా (1)
  • మీరజ్ ఫాతిమా ఘజల్ (1)
  • ముళ్ళ మఖ్ మల్. (1)
  • మోహాన్ని పెంచే ముద్దు కంటే.....Shivaramakrishna Penna (2)
  • యశస్వి - గజల్ (1)
  • రుద్రారం శ్రీనివాస రెడ్డి (1)
  • రుబాయీలు - స్థితి గతులు" పెన్నాశివరామకృష్ణ - గజల్ (1)
  • లోకంలొ మంచి దేశం (1)
  • వలపు - ఘజల్. (1)
  • సమాంతర రేఖ (1)
  • సురేష్ వంగూరీ || గజల్... యుద్ధం (2)

Followers

Blog Archive

  • ▼  2014 (22)
    • ►  August (2)
      • ►  Aug 21 (1)
      • ►  Aug 17 (1)
    • ►  July (1)
      • ►  Jul 20 (1)
    • ►  June (2)
      • ►  Jun 11 (1)
      • ►  Jun 03 (1)
    • ►  May (2)
      • ►  May 09 (1)
      • ►  May 01 (1)
    • ►  April (5)
      • ►  Apr 30 (1)
      • ►  Apr 25 (1)
      • ►  Apr 20 (1)
      • ►  Apr 17 (2)
    • ▼  March (7)
      • ►  Mar 22 (1)
      • ►  Mar 20 (1)
      • ►  Mar 19 (1)
      • ▼  Mar 16 (1)
        • అద్దేపల్లి - గజల్
      • ►  Mar 12 (1)
      • ►  Mar 03 (1)
      • ►  Mar 02 (1)
    • ►  February (2)
      • ►  Feb 17 (1)
      • ►  Feb 12 (1)
    • ►  January (1)
      • ►  Jan 28 (1)
  • ►  2013 (23)
    • ►  November (7)
      • ►  Nov 21 (1)
      • ►  Nov 19 (1)
      • ►  Nov 14 (1)
      • ►  Nov 13 (1)
      • ►  Nov 03 (3)
    • ►  September (3)
      • ►  Sep 27 (1)
      • ►  Sep 21 (1)
      • ►  Sep 17 (1)
    • ►  August (2)
      • ►  Aug 25 (1)
      • ►  Aug 16 (1)
    • ►  June (3)
      • ►  Jun 14 (1)
      • ►  Jun 11 (1)
      • ►  Jun 08 (1)
    • ►  April (1)
      • ►  Apr 18 (1)
    • ►  March (2)
      • ►  Mar 30 (1)
      • ►  Mar 25 (1)
    • ►  February (4)
      • ►  Feb 24 (1)
      • ►  Feb 14 (1)
      • ►  Feb 12 (1)
      • ►  Feb 03 (1)
    • ►  January (1)
      • ►  Jan 23 (1)
  • ►  2012 (11)
    • ►  November (2)
      • ►  Nov 24 (1)
      • ►  Nov 22 (1)
    • ►  September (2)
      • ►  Sep 30 (1)
      • ►  Sep 21 (1)
    • ►  August (3)
      • ►  Aug 22 (1)
      • ►  Aug 20 (1)
      • ►  Aug 18 (1)
    • ►  July (1)
      • ►  Jul 25 (1)
    • ►  June (2)
      • ►  Jun 15 (1)
      • ►  Jun 10 (1)
    • ►  April (1)
      • ►  Apr 03 (1)
  • ►  2011 (8)
    • ►  December (8)
      • ►  Dec 22 (1)
      • ►  Dec 20 (2)
      • ►  Dec 14 (1)
      • ►  Dec 08 (1)
      • ►  Dec 06 (1)
      • ►  Dec 05 (2)

About Me

My photo
జాన్‌హైడ్ కనుమూరి
View my complete profile
Watermark theme. Powered by Blogger.