గాయపడిన గుండెలోనె గజలు ఒకటి మొలుస్తుంది
రాలిపడిన కంటినీరె బాధనంత గెలుస్తుంది
నీటిచుక్క నేలరాలి రూపుమాసి పోయినా
మొలకనవ్వు సిరులుపండి హరితవనం వెలుస్తుంది
మొలకనవ్వు సిరులుపండి హరితవనం వెలుస్తుంది
రెప్పపాటు కాలమైన గొప్పదిలే ఓ `ఇందిర'
క్షణమొకటే మౌనముగా యుగములనే తొలుస్తుంది
అణువుతోడ పలికె భూమి తన చరితే ఘనతరమని
తరచిచూడ ఆ పుట్టుక మర్మమేదొ తెలుస్తుంది
రాశులుగా శాస్త్రాలను ఆపోశన పట్టితేమి క్షణమొకటే మౌనముగా యుగములనే తొలుస్తుంది
అణువుతోడ పలికె భూమి తన చరితే ఘనతరమని
తరచిచూడ ఆ పుట్టుక మర్మమేదొ తెలుస్తుంది
జీవితాన అనుభవమే నీ తోడుగ నిలుస్తుంది
*9\11\13